Rashmika Married: నేషనల్ క్రష్‌గా అభిమానులతో పిలిపించుకుంటున్న రష్మిక మందన్నా ఇప్పుడు తెలుగు, తమిళం, హిందీ భాషలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. తెలుగులో మంచి హిట్స్ అందుకున్న రష్మికకి హిందీలో...