ఇప్పుడు బాలీవుడ్ లో ఒకే ఒక్క హాట్ టాపిక్.. ఆదర్శ జంటగా పిలిపించుకున్న ఆమిర్ ఖాన్, కిరణ్ రావ్ లు విడిపోయారు. ఇది వాళ్ళిద్దరి అంగీకారంగా జరుగుతున్నట్టు ఒక పబ్లిక్ నోటీస్...