RRR Sequel: ఇన్నాళ్లు తెలుగు సినిమా పరిశ్రమకి అందని ద్రాక్షగా ఉన్న ఆస్కార్ అవార్డ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో దక్కిన విషయం తెలిసిందే. చిత్రంలోని నాటు నాటు పాటకి గాను ఆస్కార్ అవార్డ్...