అన్ని సంఘాల లాగే ఈ సంఘం ఏర్పడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేస్తూ.. నటులుగా, నటీమణులుగా, ఇంకా రకరకాల ఆర్టిస్ట్ లుగా పనిచేసే వాళ్ళ కష్ట నష్టాల గురించి...