Nikhil: హ్యాపీడేస్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకి దగ్గరైన నిఖిల్ ఆ తర్వాత వైవిధ్యమైన సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. కార్తికేయ 2 చిత్రంతో భారీ హిట్ కొట్టి పాన్ ఇండియా స్థాయికి...