ఆ అమ్మాయి చిన్న వయసులోనే తనకి సంగీతంలో మంచి టాలెంట్ ఉందని ప్రూవ్ చేసుకుంది. కేవలం మగవాళ్లే సంగీత దర్శకులుగా రాణిస్తున్న తరుణంలో ఆ అమ్మాయి ఒక్కగానొక్క మహిళా దర్శకురాలుగా నిలబడింది...