Niharika Husband: అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు చేసుకోవడం, ఆ తర్వాత సైలెంట్‌గా విడాకులు తీసుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో కామన్ అయిపోయింది. ఎవరైన పెళ్లిళ్లు చేసుకుంటున్నారంటే వారం ముందు నుండే నానా హంగామా...