Shreya Dhanwanthary : ‘స్నేహగీతం’ శ్రేయ చాలా మారిపోయింది కదా! - Filmylooks Unknow Facts about Shreya Dhanwanthary

Shreya Dhanwanthary : ‘స్నేహగీతం’ శ్రేయ చాలా మారిపోయింది కదా!

Shreya Dhanwanthary: బ్యూటిఫుల్ యాక్ట్రెస్ శ్రేయా ధన్వంతరి గుర్తుందా? నాగ చైతన్య ఫస్ట్ ఫిలిం ‘జోష్’ తోనే కెరీర్ స్టార్ చేసింది ‘స్నేహగీతం’తో గుర్తింపు తెచ్చుకుంది. తర్వాత బాలీవుడ్‌కి వెళ్లింది. అక్కడ మూవీస్, వెబ్ సిరీస్ చేసింది. శ్రేయ హైదరాబాద్ అమ్మాయే.. ఫాదర్ హిందీ, మదర్ తెలుగు.. పుట్టిన రెండు నెలలకే పేరెంట్స్ తనను దుబాయ్ తీసుకెళ్ళిపోయారు. తర్వాత కొన్నాళ్లు ఢిల్లీలో ఉన్నారు. వరంగల్ NIT లో గ్రాడ్యుయేషన్ చేసింది. మోడలింగ్ చేస్తుండగా ‘జోష్’ లో ఆఫర్ … Continue reading Shreya Dhanwanthary : ‘స్నేహగీతం’ శ్రేయ చాలా మారిపోయింది కదా!