Virata Parvam : రియల్ వెన్నెల తల్లిని కలిసి కంటతడి పెట్టిన సాయి పల్లవి.. - Filmylooks Virata Parvam Team in Warangal

Virata Parvam : రియల్ వెన్నెల తల్లిని కలిసి కంటతడి పెట్టిన సాయి పల్లవి..

Virata Parvam: రానా దగ్గుబాటి, టాలెంటెడ్ అండ్ బ్యూటిఫుల్ యాక్ట్రెస్ సాయి పల్లవి మెయిన్ లీడ్స్‌గా వేణు ఊడుగుల దర్శకత్వంలో ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి నిర్మించిన లవ్ అండ్ రివల్యూషనరీ మూవీ ‘విరాట పర్వం’. జూన్ 17న సినిమా గ్రాండ్‌గా రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మూవీ టీమ్ ప్రమోషన్స్ స్పీడప్ చేసింది. ఆదివారం (జూన్ 12)న వరంగల్‌లో ‘విరాట పర్వం’ ఆత్మీయ వేడుక నిర్వహించగా మంచి స్పందన వచ్చింది. రీసెంట్‌గా ‘ఛలో … Continue reading Virata Parvam : రియల్ వెన్నెల తల్లిని కలిసి కంటతడి పెట్టిన సాయి పల్లవి..