Which stars have their own plane among Tollywood stars?
Home Film News Own Flight: టాలీవుడ్ స్టార్స్ లో సొంత విమానం ఏయే స్టార్స్ కి ఉందంటే.?
Film News

Own Flight: టాలీవుడ్ స్టార్స్ లో సొంత విమానం ఏయే స్టార్స్ కి ఉందంటే.?

Own Flight: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు తమ క్రేజ్ తో అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ముఖ్యంగా హీరోల సినిమాలతో ప్రేక్షకులకు చేరువగా ఉంటూ వారి అభిమానాన్ని పెంచుకుంటూ.. ఎన్నో సినిమాల్లో యాక్ట్ చేస్తూ రాణిస్తున్నారు. మరి సినిమాల్లో రెమ్యునరేషన్ గా స్టార్ హీరోలు కోట్లల్లో తీసుకుంటూ.. ఇల్లు, కార్లు, ఆస్తులు నిర్మించుకుంటున్నారు. ఇక సెలెబ్రిటీలు వేసుకునే దుస్తులు, నగలకి కూడా చాలా క్రేజ్ ఉంటుంది. మరికొంతమంది హీరోలకు కార్లు, బైక్ లు అంటే ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. దీంతో వాటి కలెక్షన్స్ తో హీరోల గ్యారేజ్ నింపేస్తుంటారు. స్టార్ హీరోలకు ఇవన్నీ ఒకెత్తైతే.. సొంత విమానం ఉండటం మరొక ఎత్తు. మరి మన టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సొంత విమానం ఉన్న ఆ స్టార్ సెలెబ్రిటీలు ఎవరో తెలుసుకుందాం.

మెగాస్టార్ చిరంజీవి.. ఆయనకు సొంత విమానం ఉంది. ఈ విమానాన్ని సుమారు 80 కోట్లు ఖర్చు పెట్టి మరీ కొనుక్కున్నారు. మెగా ఫ్యామిలీ వారు ఏదైనా వెకేషన్ కు వెళ్లాలనుకున్నప్పుడు ఈ సొంత వెకేషన్ లో వెళ్తుంటారు. ఇక ఈ విమానాన్ని రామ్ చరణ్ కూడా వాడుతారు. ఇక రామ్ చరణ్ కు తన పెళ్లి టైమ్ లోనే ఉపాసన ఫ్యామిలీ.. వందల కోట్లు విలువ చేసే విమానాల్ని గిఫ్ట్ గా ఇచ్చారట. సో రామ్ చరణ్ కి ప్రజంట్ 12 విమానాలు ఉన్నాయి. నెక్ట్స్ స్టైలిష్ స్టార్ హీరో అల్లు అర్జున్ కు కూడా సొంత ఫ్లైట్ ఉంది.

ఎప్పుడైనా అల్లు అర్జున్ ఫ్యామిలీ ఫారెన్ కు వెకేషన్ కు వెళ్లాలంటే కూడా ఇందులోనూ వెళ్తారు. ఎన్టీఆర్ కి కూడా సొంతంగా ఓ జెట్ విమానం ఉంది. ఆయన కూడా తన ఫ్యామిలీతో ఈ విమానంలో ఫారెన్ ట్రిప్స్ కి ఎక్కువగా వెళ్తుంటారు. నెక్ట్స్ అక్కినేని నాగార్జునకు కూడా సొంత విమానం ఉంది. వీరంతా కూడా సినిమాల కోసమో.. ఫ్యామిలీస్ తో పాటు ట్రిప్స్ వెళ్లడానికో ఈ సొంత విమానాల్ని వాడుతుంటారు. ఇక రీసెంట్ గా సినిమా ప్రమోషన్స్ లో భాగంగా.. ఇంటర్వ్యూలను కూడా విమానాల్లో చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...