Chaitra Reddy : తక్కువ టైంలోనే సూపర్ స్టార్స్‌తో చైత్ర రెడ్డి.. - Filmylooks Young Actress Chaitra Reddy is lucky to work with Actors Ajith and Mahesh Babu in a short span of time
Home Film News Chaitra Reddy : తక్కువ టైంలోనే సూపర్ స్టార్స్‌తో చైత్ర రెడ్డి..
Film News

Chaitra Reddy : తక్కువ టైంలోనే సూపర్ స్టార్స్‌తో చైత్ర రెడ్డి..

Chaitra Reddy
Chaitra Reddy

Chaitra Reddy: చైత్ర రెడ్డి.. అతి తక్కువ టైంలోనే సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీ కాంత్, తల అజిత్, సూపర్ స్టార్ మహేష్ బాబు లాంటి బిగ్ స్టార్స్‌తో వర్క్ చెయ్యడం.. వాళ్లతో కలిసి తీసుకున్న పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చెయ్యడంతో ఫుల్ పాపులర్ అయిపోయింది.

మహేష్ పక్కన బాంబినో యాడ్ చేసింది. ఇంతకుముందు ‘కాలా’ సినిమా టైంలో రజినీ కాంత్‌ని కలిసిన చైత్ర ఆయనకు ఆప్యాయంగా ముద్దు పెట్టిన పిక్స్ వైరల్ అయ్యాయి.. మెగాస్టార్ చిరంజీవితో తీసుకున్న పిక్ కూడా షేర్ చేసింది.

రజినీ, అజిత్, మహేష్ లాంటి ముగ్గురు సూపర్ స్టార్లని కలవడం హ్యాపీ మూమెంట్స్ అంటూ పిక్స్ పోస్ట్ చెయ్యగా.. ‘వావ్.. సూపర్.. నువ్వు చాలా లక్కీ’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. కన్నడ సీరియల్స్‌తో కెరీర్ స్టార్ట్ చేసిన చైత్ర తక్కువ టైంలోనే సినిమా ఆఫర్స్ అందుకుంది. సోషల్ మీడియాలోనూ ఆమెకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో 1 మిలియన్‌కి పైగా.. ట్విట్టర్‌‌లో 10 వేలకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

https://twitter.com/ChaitraReddyoff/status/1533809561182027776
https://twitter.com/ChaitraReddyoff/status/1537009960587911168

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...